ఎయిర్ హోస్టెస్‌పై గ్యాంగ్ రేప్… !!

351

ఓ ప్రైవేట్ ఎయిర్‌లైన్స్‌లో ఎయిర్ హోస్టెస్‌గా పనిచేస్తోన్న మహిళపై కొలిక్ అత్యాచారనికి పాల్పడాడు. మహిళ హోస్టెస్‌ ను ఇంటికి డిన్నర్‌కి పిలిచి స్నెహితులతో కలిసి అమెను తన కొలిక్ రెప్ చేశాడు. వివరాల్లొకి వెలితే..ముంబైలోని ఓ ప్రైవేట్ ఎయిర్‌లైన్స్‌లో ఎయిర్ హోస్టెస్‌గా పనిచేస్తోంది. తన కొలీగ్ అయిన స్వప్నిల్‌తో ఆమెకు పరిచయం పెరిగింది. ముంబైలోని ఓ ఫ్లాట్‌లో పేయింగ్ గెస్టుగా ఉంటున్నాడు స్వప్నిల్.

ఓ రోజు ఆ ఇంట్లో వాళ్లు ఊరు వెళ్లారు. ఒంటరిగా ఉన్న స్వప్నిల్… మిలీషాను డిన్నర్‌కి రమ్మన్నాడు. ఆ ఇంట్లో వాళ్లు ఊరెళ్లారని తెలిసి ఆమె టెన్షన్ పడింది. దాంతో అమెని స్వప్నిల్ మందలించాడు. ఆ తర్వాత కొంచం సేపటికి స్వప్నిల్ ముగ్గురు ఫ్రెండ్స్ ఆ ఫ్లాట్‌కి వచ్చారు. వాళ్లంతా సరదాగా మాట్లాడుతూ… కూల్‌గా ఉండటంతో, అందరూ మంచివాళ్లే అనుకుంది ఎయిర్ హోస్టెస్.. అందరూ కలిసి డిన్నర్ చేశారు. క్యాజువల్‌గా మందు తాగారు. ఆ తర్వాత ఆమె మత్తులోకి జారుకుంది.

మార్నింగ్ లేచి చూసేసరికి ఆమె ఒంటిపై బట్టలు లేవు. తనను రేప్ చేసినట్లుగా గుర్తించింది ఆమె. స్థానిక ఎంఐడీసీ పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ ఇచ్చింది. ఐపీసీ 376-డ్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు స్వప్నిల్‌ను అరెస్టు చేశారు. మిలీషాను తానే రేప్ చేశానని స్వప్నిల్ ఒప్పుకున్నాడు. తన ఫ్రెండ్స్ ఎవరూ ఆమె జోలికి వెళ్లలేదని అంటున్నాడు. మిలీషా మాత్రం… అందరూ కలిసి తనను రేప్ చేశారని అంటోంది.డాక్టర్లు ఇచ్చే రిపోర్టును బట్టీ… ఎంతమంది రేప్ చేసిందీ తెలుస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here