2019-2020 ఏపీ బ‌డ్జెట్

251

2019-2020కు సంబంధించిన ఆర్థిక బ‌డ్జెట్ ను ఏపీ సెంబ్లీలో అర్థిక‌ శాఖ మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్ రెడ్డి ప్ర‌వేశ‌పెట్టారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో వైసీపీ ప్ర‌క‌టించిన మేనిఫెస్టోలో పొందుప‌రిచిన వాక్దాణాల‌ను నెర‌వేర్చే దిశగా బ‌డ్జెట్ ను కేటాయించామ‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. వాటిని ఈ క్రింది విధంగా తెలుసుకుందాం.

రైతు సంక్షేమం- వైఎస్సార్ భ‌రోసా కింద 8750 కోట్లు
రైతుకు 9 గంట‌ల ఉచితంగా విద్యుత్ కు 4525 కోట్లు
ధ‌ర‌ల స్థిరీక‌ర‌ణ నిధికి 300 కోట్లు
ప్ర‌కృతి విపత్తుల నివార‌ణ నిధికి 2002 కోట్లు
వ్య‌వ‌సాయ అనుభంద రంగాల‌కు 20677 కోట్లు
గ్రామీనాబివృద్దికి 29329 కోట్లు
సాగునీటి వ‌ర‌ద నివార‌ణ‌కు 13139 కోట్లు
వైఎస్సార్ రైతు భీమా కింద 1163 కోట్లు
విద్యుత్ రంగానికి 6860 కోట్లు
వైద్యారంగానికి 11399 కోట్లు
విద్యారంగానికి అత్యంత ప్రాధాన్య‌త 32618 కోట్లు
గృహ‌నిర్మాణానికి 3617 కొట్లు
ఆక్వా రైతుల‌కు విద్యుత్ స‌బ్సిడికి 475 కోట్లు
రైతు ఉచిత బోర్ల‌కు 200 కోట్లు
సంక్షేమ రంగానికి 14142 కోట్లు
మ‌ధ్యాహ్న‌భోజ‌న ప‌థ‌కానికి 1077 కోట్లు
పాఠ‌శాల నిర్వాహ‌ణ గ్రాంట్ కు 160 కోట్లు
వృద్దులు వితంతువు పెన్ష‌న్ కోసం 12801 కోట్లు
పాఠ‌శాల మౌళిక స‌దుపాయ‌ల నిమిత్తం1500
ఆశావ‌ర్క‌ర్ల‌కు 45585
అమ్మఒడి ప‌థ‌కానికి 6455
విక‌లాంగుల పెన్ష‌న్లు 2133.62 కోట్లు
ఒంట‌రి మ‌హిళా పెన్ష‌న్లుకు 300 కోట్లు
గ్రామ‌పంచాయితీ రాజ్ అభివృద్దికి 31564. 75 కోట్లు
రెవిన్యూ శాఖ‌కు 9496. 93 కోట్లు
ప్ర‌ణాళిక విభాగానికి 1439.55
ఏపీఎస్ ఆర్టీసీ 1000
డ్వాక్రా మ‌హిళ‌ల‌కు మ‌డ్డీలేని రుణాల‌కు 1140
ప‌ట్ట‌న స‌హాయ సంఘాల‌కు వ‌డ్డీలేని రుణాలు 648 కోట్లు
వైఎస్సార్ గృహ‌వ‌స‌తి ప‌థ‌కానికి 5వేల కోట్లు
ద‌ళితుల అభివృద్దికి 15 వేల కోట్లు
గిరిజ‌నుల అభివృద్దికి 4988
వెనుక‌బ‌డిన వ‌ర్గాల బీసీల‌కు 1561

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here