2019-2020 సంబంధించిన ఏపీ బ‌డ్జెట్ మొత్తం ఇక్క‌డ చూడొచ్చు

804

2019-2020కు సంబంధించిన ఆర్థిక బ‌డ్జెట్ ను ఏపీ సెంబ్లీలో అర్థిక‌ శాఖ మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్ రెడ్డి ప్ర‌వేశ‌పెట్టారు. అలాగే వ్య‌వ‌సాయ బ‌డ్జెట్ ను బొత్స స‌త్య‌నారాయ‌ణ ప్ర‌వేశ‌పెట్టారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో వైసీపీ ప్ర‌క‌టించిన మేనిఫెస్టోలో పొందుప‌రిచిన వాక్దాణాల‌ను నెర‌వేర్చే దిశగా బ‌డ్జెట్ ను కేటాయించామ‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. వాటిని ఈ క్రింది విధంగా తెలుసుకుందాం.

మైనార్టీ అభివృద్దికి 952 కోట్లు
మున్సిప‌ల్ అడ్మినిస్ట్రేష‌న్ ప‌ట్టణాభివృద్దికి 6587 కోట్లు
ఆర్థిక రంగానికి 46858 కోట్లు అగ్రిగోల్డ్ బాధితుల‌ స‌హాయం కోసం 1150 కోట్లు
మున్సిప‌ల్ వాలెంటీర్ల‌కు 280 కోట్లు
న్యాయ‌వాదుల సంక్షేమ ట్ర‌స్ట్ కు 100 కోట్లు
కొత్త ప్రాక్టీస్ పెట్లుకునే లాయ‌ర్ల సంక్షేమానికి 10 కోట్లు
గ్రామ వాలెంటీర్లు 720 కోట్లు
గ్రామ స‌చివ‌లాయ నిర్వాహ‌ణ‌కు 700 కోట్లు
ఆటో డ్రైవ‌ర్ సంక్షేమానికి 400 కోట్లు
నాయి బ్రాహ్మ‌ణుల‌ర‌జ‌కులు టైల‌ర్ల సంక్షేమానికి 300 కోట్లు
చేనేత కార్మిక సంసక్షేమానికి 200
ధార్మిక సంక్షేమ అభివృద్దికి 234 కోట్లు
బ్రాహ్మ‌ణ‌ సంక్షేమ కార్పోరేష‌న్ కు 100 కోట్లు
మెడిక‌ల్ భ‌వ‌ణ నిర్మాణానికి 68 కోట్లు
వెఎస్సార్ ట్రైబ‌ల్ విద్యాసంస్థ‌ల‌కు 66 కోట్లు
గుర‌జాల ప్ర‌భుత్వ వైద్యా కళాశాల‌కు 66 కోట్లు
విజ‌య‌న‌గ‌రం ప్ర‌భుత్వ క‌ళాశాల‌కు 66 కోట్లు
శ్రీకాకుళం పరిశోద‌న కిడ్నీ సంస్థ‌కు 50 కోట్లు
రాష్ట్ర క్యాన్స‌ర్ నివార‌ణ ఆసుప‌త్రికి 43 కోట్లు
బీసీ క‌ళ్యాణ కానుక కింద 300 కోట్లు
ఎస్సీ క‌ళ్యాణ కానుక కింద 200 కోట్లు
ఎస్టీ క‌ళ్యాణ కానుక కింద 45 కోట్లు
షాదీ తోఫా కింద 100 కోట్లు
కులాంత‌ర వివాహానికి 36 కోట్లు
రైతు సంక్షేమం- వైఎస్సార్ భ‌రోసా కింద 8750 కోట్లు
రైతుకు 9 గంట‌ల‌ ఉచితంగా విద్యుత్ కు 4525 కోట్లు
ధ‌ర‌ల స్థిరీక‌ర‌ణ నిధికి 300 కోట్లు
ప్ర‌కృతి విపత్తుల నివార‌ణ నిధికి 2002 కోట్లు
వ్య‌వ‌సాయ అనుభంద రంగాల‌కు 20677 కోట్లు
గ్రామీనాబివృద్దికి 29329 కోట్లు
సాగునీటి వ‌ర‌ద నివార‌ణ‌కు 13139 కోట్లు
వైఎస్సార్ రైతు భీమా కింద 1163 కోట్లు
విద్యుత్ రంగానికి 6860 కోట్లు
వైద్యారంగానికి 11399 కోట్లు
విద్యారంగానికి అత్యంత ప్రాధాన్య‌త 32618 కోట్లు
గృహ‌నిర్మాణానికి 3617 కొట్లు
ఆక్వా రైతుల‌కు విద్యుత్ స‌బ్సిడికి 475 కోట్లు
రైతు ఉచిత బోర్ల‌కు 200 కోట్లు
సంక్షేమ రంగానికి 14142 కోట్లు
మ‌ధ్యాహ్న‌భోజ‌న ప‌థ‌కానికి 1077 కోట్లు
పాఠ‌శాల నిర్వాహ‌ణ గ్రాంట్ కు 160 కోట్లు
వృద్దులు వితంతువు పెన్ష‌న్ కోసం 12801 కోట్లు
పాఠ‌శాల మౌళిక స‌దుపాయ‌ల నిమిత్తం1500
ఆశావ‌ర్క‌ర్ల‌కు 45585
అమ్మఒడి ప‌థ‌కానికి 6455
విక‌లాంగుల పెన్ష‌న్లు 2133.62 కోట్లు
ఒంట‌రి మ‌హిళా పెన్ష‌న్లుకు 300 కోట్లు
గ్రామ‌పంచాయితీ రాజ్ అభివృద్దికి 31564. 75 కోట్లు
రెవిన్యూ శాఖ‌కు 9496. 93 కోట్లు
ప్ర‌ణాళిక విభాగానికి 1439.55
ఏపీఎస్ ఆర్టీసీ 1000
డ్వాక్రా మ‌హిళ‌ల‌కు మ‌డ్డీలేని రుణాల‌కు 1140
ప‌ట్ట‌న స‌హాయ సంఘాల‌కు వ‌డ్డీలేని రుణాలు 648 కోట్లు
వైఎస్సార్ గృహ‌వ‌స‌తి ప‌థ‌కానికి 5వేల కోట్లు
ద‌ళితుల అభివృద్దికి 15 వేల కోట్లు
గిరిజ‌నుల అభివృద్దికి 4988
వెనుక‌బ‌డిన వ‌ర్గాల బీసీల‌కు 1561

వ్య‌వ‌సాయ బ‌డ్జెట్

28866 కోట్ల‌తో వ్య‌వ‌సాయ బ‌డ్జెట్
వైఎస్సార్ రైతు భ‌రోసా 12500 కోట్లు
రైతుల‌కు పెట్టుబ‌డి సాయం కింద 8750
వైఎస్సార్ రైతు భీమాకు 100 కోట్లు
ఉచిత పంట‌ల భీమా ప‌థకానికి 1163 కోట్లు
ధ‌ర‌ల స్థిరీ క‌ర‌ణ నిధికి 3 వేల కోట్లు
విప‌త్తు నిర్వ‌హ‌ణ‌కు 2002కోట్లు
జీరో బ‌డ్జెట్ వ్యవ‌సాయానికి 91 కోటి
జాతీయ ఆహార బ‌ధ్రత మిష‌న్ కు 141 కోట్లు
పొలం బ‌డికి 89 కోట్లు
వ్య‌వ‌సాయ యాత్రీక‌ర‌ణ‌కు 420 కోట్లు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here