బాబు బిగ్ షాక్ కేసీఆర్, జ‌గ‌న్ ల‌తో కాంగ్రెస్ డీల్

34
KCr and Rahulgandhi in Central
KCr and Rahulgandhi in Central

దేశ వ్యాప్తంగా విడత‌ల వారిగా సార్వ‌త్రిక ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. ఇప్ప‌టికే ఆయా రాష్ట్రాల్లో 5 విడ‌త‌లు ఎన్నిక‌లు పూర్తి అయిన సంగ‌తి తెలిసిందే. అయితే మొద‌టి విడ‌త‌లోనే ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నిక‌లు ప్ర‌శాంతంగా ముగిశాయి. రాజ‌కీయ మేధావుల అంచనా ప్ర‌కాం ఈ సారి కేంద్రంలో బీజేపీకి 140 నుంచి 150 స్థానాల‌కంటే ఎక్కువ రావ‌ని తెలిపోయింది. అలాగే కాంగ్రెస్ పార్టీకి కూడా మెజార్టీ స్థానాల‌ను గెలుచుకోలేద‌ని ఈ సారి ప్రాంతీయ పార్టీల‌కే ఎక్కువ‌ సీట్లు వ‌స్తాయ‌ని రాజ‌కీయ వ‌ర్గాలు భావిస్తున్నాయి.

దీంతో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఈ సారి ఎలాగైనా అధికారంలోకి రావాల‌నే ఉద్దేశంతో ప్రాంతీర పార్టీ అధినేత‌ల‌తో దోస్తీ చేయ‌డానికి ముమ్మ‌రం చేస్తోంద‌ని స‌మారం. ఈ మేకు కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్య‌మైన నేత తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ తో అలాగే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిల‌తో దోస్తికి ప్ర‌య‌త్నాలు చేస్తున్నాట్లు స‌మాచారం. బీజేపీకి శివ‌సేన మ‌రో రెండు ప్రాంతీయ పార్టీల‌తో స‌న్నిహ‌తం ఉంది.

ఈ క్ర‌మంలో పోలింగ్ స‌ర‌ళిని ప‌రిశీలించిన కాంగ్రెస్ పార్టీ ముందుగా కేసీఆర్ తో సంప్ర‌దింపులు జ‌రిపిన‌ట్లు జాతీయ మీడియాలో వార్త‌లు వ‌స్తున్నాయి. ఈఎన్నికల్లో తెలంగాణ‌లో కేసీఆర్ ఏపీలో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిలు ప్ర‌భంజ‌నం సృష్టించ‌నున్నాయ‌ని స‌ర్వేలు కూడా తేల్చి చెప్ప‌డంతో కాంగ్రెస్ అధిష్టానం వీరిద్ద‌రితో రాయ‌బారం కుడుర్చుకునేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here