మళ్ళీ ఓ బేబీ కాంబో.. మళ్ళీ హిట్ రిపీట్ అయ్యేనా..!!

203

మరోసారి దర్శకురాలు నందినిరెడ్డితో కలిసి చిత్రాన్ని చేయనుందట నటి సమంత. నందినిరెడ్డి కలయికలో తాజాగా వచ్చిన ‘ఓ బేబీ’ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. ఈ నేపథ్యంలో వీరిద్దరూ కలసి మరో చిత్రాన్ని చేయనున్నారు. ఇందుకు సంబంధించిన ప్రయత్నాలు ప్రస్తుతం జరుగుతున్నాయని సమాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here