నిరుద్యోగుల‌కు భారీ ఉద్యోగాల‌ను విడుద‌ల చేసిన స‌ర్కార్

62

ప్ర‌భుత్వ ఉద్యోగాల కోసం కోచింగ్ ల చుట్టు తిరుగుతున్న నిరుద్యోగుల‌కు తెలంగాణ స‌ర్కార్ తీపి క‌బురును చెప్పింది. రాష్ట్రంలో క్ర‌మ క్ర‌మంగా నిరుద్యోగ స‌మ‌స్యను త‌గ్గించాల‌నే ఉద్దేశంతో టీఎస్ స‌ర్కార్ వివిశాఖ‌ల్లో ఖాలీగా ఉన్న ఉద్యోగాల‌కు నోటిఫికేషన్ విడుద‌ల చేసింది. అందులో ముందుగా బీసీ గురుకుల పాఠ‌శాలల్లో ఖాళీగా ఉన్న‌1698 ఉద్యోగాల భ‌ర్తికి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది తెలంగాణ ప్ర‌భుత్వం.

డిపార్ట్ మెంట్ ల వారిగా ఎన్ని ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయంటే

టీజీటీ పోస్టులు 1071
పీఆటీ 119 పోస్టులు
అలాగే వీటితోపాటు ప్రిన్సిప‌ల్ ఉద్యోగాల‌తో స‌హా ఇత‌ర పోస్టుల భ‌ర్తీకి తెలంగాణ స‌ర్కార్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here